IPL 2021 , mi vs pbks : Punjab Kings Won By 9 wickets against Mumbai Indians.
#RohitSharma
#Mumbaiindians
#KlRahul
#MivsPBks
#PunjabKings
#Gayle
#Shami
మహ్మద్ షమీ(2/21), రవి బిష్ణోయ్(2/21) కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. రోహిత్ శర్మ(52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63), సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించకపోవడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 రన్స్ మాత్రమే చేసింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న పంజాబ్ బౌలర్లకు మెరుపు ఫీల్డింగ్ తోడవడంతో ముంబై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బౌలర్లలో షమీ, రవికి తోడుగా.. దీపక్ హుడా, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీశారు.